BRS First List Released 2023 : బీఆర్ఎస్ లిస్ట్ ఔట్.. రెండు స్థానాల నుంచి కేసీఆర్ పోటీ

By :  Kalyan
Update: 2023-08-21 09:36 GMT

అసెంబ్లీ ఎన్నికల రేసులో అధికార బీఆర్ఎస్ ఓ అడుగుముందుకేసింది. అన్ని సమీకరణాలను దృష్టిలో పెట్టుకునిపార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులను ఎంపిక చేసింది. ఈ మేరకు సీఎం కేసీఆర్ దాదాపు అన్ని స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల లిస్టు ప్రకటించారు. మెజార్టీ సిట్టింగ్లకు మరోసారి అవకాశమిచ్చిన కేసీఆర్.. ఏడుగురు సిట్టింగ్ స్థానాల్లో మాత్రం మార్పు చేశారు.

బోధ్ నుంచి అనిల్ జాదవ్, ఖానాపూర్ నుంచి కేటీఆర్ స్నేహితుడైన భుక్యా జాన్సన్ నాయక్, ఆసిఫాబాద్ నుంచి కోవా లక్ష్మీ, వైరా నుంచి బానోత్ మదన్ లాల్, కోరుట్ల నుంచి కల్వకుంట్ల సంజయ్ , ఉప్పల్ నుంచి బండారు లక్ష్మా రెడ్డికి అవకాశమిస్తున్నట్లు చెప్పారు. ఈసారి గజ్వేల్ తో పాటు కామారెడ్డి నుంచి తాను పోటీ చేయనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ములుగు నుంచి బాడే నాగజ్యోతి, కంటోన్మెంట్ నుంచి సాయన్న కుమార్తె లాస్య నందిత, హుజూరాబాద్ నుంచి కౌశిక్ రెడ్డి, దుబ్బాక నుంచి కొత్త ప్రభాకర్ రెడ్డిని బరిలో దింపుతున్నట్లు ప్రకటించారు.

టికెట్లు పొందిన అభ్యర్థులు

సిర్పూర్ - కోనేరు కోనప్ప

చెన్నూర్ - బాల్క సుమన్

బెల్లంపల్లి - దుర్గం చిన్నయ్య

మంచిర్యాల్ - నడిపెల్లి దివాకర్ రెడ్డి

ఆసిఫాబాద్ - కోవా లక్ష్మి

ఖానాపూర్ - భుక్యా జాన్సన్ రాథోడ్ నాయక్

ఆదిలాబాద్ - జోగు రామన్న

బోధ్ - అనిల్ జాదవ్

నిర్మల్ - ఇంద్రకరణ్ రెడ్డి

ముథోల్ - విఠల్ రెడ్డి

ఆర్మూర్ - జీవన్ రెడ్డి

బోధన్ - షకీల్ అమీర్

జుక్కల్ - హన్మంత్ షిండే

బాన్సువాడ - పోచారం శ్రీనివాస్ రెడ్డి

ఎల్లారెడ్డి - జాజల సురేందర్

కామారెడ్డి - కేసీఆర్

నిజామాబాద్ అర్బన్ - బిగాల గణేశ్ గుప్తా

నిజామాబాద్ రూరల్ - గోవర్థన్ బాజిరెడ్డి

బాల్కొండ - వేముల ప్రశాంత్ రెడ్డి

కోరుట్ల - కల్వకుంట్ల సంజయ్

జగిత్యాల - సంజయ్ కుమార్

ధర్మపురి - కొప్పుల ఈశ్వర్

రామగుండం - కోరుకంటి చందర్

మంథని - పుట్టా మధు

పెద్దపల్లి - దాసరి మనోహర్ రెడ్డి

కరీంనగర్ - గంగుల కమలాకర్

చొప్పదండి - సుంకె రవిశంకర్

వేములవాడ - చల్మెడ లక్ష్మీ నరసింహరావు

సిరిసిల్ల - కేటీఆర్

మానకొండూర్ - రసమయి బాలకృషన్

హుజూరాబాద్ - పాడి కౌశిక్ రెడ్డి

హుస్నాబాద్ - ఒడితెల సతీష్ కుమార్

సిద్దిపేట్ - తన్నీరు హరీశ్ రావు

మెదక్ - పద్మా దేవేందర్ రెడ్డి

నారాయణ్‎ఖేడ్ - మహా రెడ్డి భూపాల్ రెడ్డి

అంధోల్- చంటి క్రాంతి కిరణ్

నర్సాపూర్ -

జహీరాబాద్ - కొనిటి మాణిక్ రావు

సంగారెడ్డి - చింతా ప్రభాకర్

పటాన్‌చెరు - గూడెం మహిపాల్ రెడ్డి

దుబ్బాక - కొత్త ప్రభాకర్ రెడ్డి

గజ్వేల్ - కేసీఆర్

మేడ్చల్ - చామకూర మల్లారెడ్డి

మల్కాజ్‎గిరి - మైనంపల్లి హన్మంత్ రావు

కుద్బుల్లాపూర్ - కూన పండు వివకేకానంద్

కూకట్‎పల్లి - మాధవరామ్ కృష్ణా రావు

ఉప్పల్ - బండారు లక్ష్మా రెడ్డి

ఇబ్రహీంపట్నం - మాచిరెడ్డి కిషన్ రెడ్డి

ఎల్‎బీ నగర్ - దేవిరెడ్డి సుధీర్ రెడ్డి

మహేశ్వరం- పటోళ్ల సబితా ఇంద్రా రెడ్డి

రాజేంద్రనగర్ - తొలకంటి ప్రకాష్ గౌడ్

శేరిలింగంపల్లి - శ్రీ అరెకపూడి గాంధీ

చేవెళ్ల - కాలె యాదయ్య

పరిగి- కొప్పుల మహేష్ రెడ్డి

వికారాబాద్- మెతుకు ఆనంద్

తాండూరు - పైలట్ రోహిత్ రెడ్డి

ముషీరాబాద్ - ముటా గోపాల్

మలక్‎పేట- తీగల అజిత్ రెడ్డి

అంబర్‌పేట - కాలేరు వెంకటేష్

ఖైరతాబాద్ - దానం నాగేందర్

జూబ్లీహిల్స్ - మాగంటి గోపీనాథ్

సనత్‌ నగర్- తలసాని శ్రీనివాస్ యాద

నాంపల్లి-

కార్వాన్ - కృష్ణయ్య

గోషామహల్ -

చార్మినార్ - ఇబ్రహింలోడీ

చాంద్రాయణగుట్ట - సీతారాం రెడ్డి

యాకత్ పురా - సామ సుందర్ రెడ్డి

బహదూర్ పురా - అలీ బక్రీ

సికింద్రాబాద్ - పద్మారావు

కంటోన్మెంట్ - లాస్య నందిత

కొడంగల్ - పట్నం నరేందర్ రెడ్డి

నారాయణ్ పేట్ రాజేందర్ రెడ్డి

మహబూబ్ నగర్ - శ్రీనివాస్ గౌడ్

జడ్చర్ల - చర్లకోల లక్ష్మారెడ్డి

దేవరకొండ - ఆల్ల వెంకటేశ్వర్ రెడ్డి

మక్తల్ - రామ్మోహన్ రెడ్డి

వనపర్తి - సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

గద్వాల్ - బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి

ఆలంపూర్ - వీ.ఎం. అబ్రహం

నాగర్ కర్నూల్ - మర్రి జనార్థన్ రెడ్డి

అచ్చంపేట్ - గువ్వల బాల్ రాజ్

కల్వకుర్తి - జైపాల్ యాదవ్

షాద్ నగర్ - అంజయ్య

కొల్లాపూర్ - బీరం హర్షవర్థన్ రెడ్డి

దేవరకొండ - రవీంద్రకుమార్ రమావత్

నాగార్జున సాగర్ - నోముల భగత్

మిర్యాలగూడ - నల్లమోతు భాస్కర్ రావు

హుజూర్ నగర్ - సైదిరెడ్డి

కోదాడ - బెల్లం మల్లయ్య యాదవ్

సూర్యాపేట - జగదీశ్ రెడ్డి

నల్గొండ - కంచర్ల భూపాల్ రెడ్డి

మునుగోడు - కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

భువనగిరి - పైళ్ల శేఖర్ రెడ్డి

నకిరేకల్ - చిరుమర్తి లింగయ్య

తుంగతుర్తి - గ్యాదరి కిషోర్ కుమార్

అలేరు - గొంగిడి సునీత

జనగాం-

ఘన్‌పూర్ స్టేషన్ - శ్రీ కడియం శ్రీహరి

పాలకుర్తి- ఎర్రబెల్లి దయాకర్ రావు

డోర్నకల్- డి.ఎస్. రెడ్యా నాయక్

మహబూబాబాద్ -బానోత్ శంకర్ నాయక్

నర్సంపేట- పెద్ది సుదర్శన్ రెడ్డి

పరకాల- చల్లా ధర్మా రెడ్డి

వరంగల్ వెస్ట్ - దాస్యం వినయ భాస్కర్

వరంగల్ ఈస్ట్ - నన్నపునేని నరేందర్

వర్ధన్నపేట - అరూరి రమేష్

భూపాలపల్లి - గండ్ర వెంకటరమణారెడ్డి

ములుగు- బడే నాగజ్యోతి

పినపాక - రేగా కాంత రావు

ఇల్లెందు - బానోత్ హరిప్రియా నాయక్

ఖమ్మం- పువ్వాడ అజయ్ కుమార్

పాలేరు- కందాల ఉపేందర్ రెడ్డి

మధిర- లింగాల కమల్ రాజు

వైరా -బానోత్ మదన్‌లాల్

సత్తుపల్లి - సండ్ర వెంకట వీరయ్య

కొత్తగూడెం- వనమా వెంకటేశ్వరరావు

అశ్వారావుపేట - శ్రీ మెచ్చా నాగేశ్వర్ రావు

భద్రాచలం - తెల్లం వెంకట్ రావు




 




 



 



 






Tags:    

Similar News