వాటర్ వర్క్స్ ఉద్యోగులకు కేసీఆర్ గుడ్ న్యూస్

Update: 2023-07-23 16:19 GMT

హైదరాబాద్‌ మెట్రోపాలిటన్ వాటర్‌ సప్లై అండ్‌ సీవరేజి బోర్డు ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీలో కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ విధానంలో పనిచేస్తున్న ఉద్యోగులకు పీఆర్‌సీ అమలు చేయాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. ఉద్యోగులకు 30శాతం పీఆర్‌సీ అమలు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి నిర్ణయంతో దాదాపు 4 వేల మంది ఉద్యోగులకు లబ్ది చేకూరనుంది. తమకు పీఆర్సీ అమలు చేస్తూ నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రికి మెట్రో వాటర్ వర్క్స్ యూనియన్ నాయకులు, ఉద్యోగులు ధన్యవాదాలు చెప్పారు.




 



Tags:    

Similar News