First Round: కాంగ్రెస్ అభ్యర్థులు ఏయే స్థానాల్లో ముందంజలో ఉన్నారంటే..

Byline :  Veerendra Prasad
Update: 2023-12-03 04:33 GMT

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తి చేశారు. ప్రస్తుతం ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. పోస్టల్​ బ్యాలెట్లు సహా తొలి రౌండ్​ ఫలితాల్లో కాంగ్రెస్​ అభ్యర్థులు ముందంజలో కొనసాగుతున్నారు. ఖమ్మం, పాలేరు, మధిర పోస్టల్‌ బ్యాలెట్లలో కాంగ్రెస్‌ అభ్యర్థులు తుమ్మల నాగేశ్వర్​రావు, పొంగులేటి శ్రీనివాస్​ రావు, భట్టి విక్రమార్క ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

భూపాలపల్లిలో కాంగ్రెస్‌ అభ్యర్థి సత్యనారాయణరావు ముందంజ

చెన్నూరులో కాంగ్రెస్‌ అభ్యర్థి గడ్డం వివేకానంద ముందంజ

మంచిర్యాలలో కాంగ్రెస్‌ అభ్యర్థి ప్రేమ్‌సాగర్‌ ముందంజ

వరంగల్‌ తూర్పు కాంగ్రెస్‌ అభ్యర్థి కొండా సురేఖ ముందంజ

ఆలేరులో కాంగ్రెస్‌ అభ్యర్థి ఐలయ్య ముందంజ

కొడంగల్, కామారెడ్డిలో కాంగ్రెస్‌ అభ్యర్థి రేవంత్‌రెడ్డి ముందంజ

పాలకుర్తిలో కాంగ్రెస్‌ అభ్యర్థి యశస్విని ముందంజ

వైరాలో కాంగ్రెస్‌ అభ్యర్థి రాందాస్‌ ముందంజ

కోదాడలో కాంగ్రెస్‌ అభ్యర్థి పద్మావతిరెడ్డి ముందంజ

దేవరకద్రలో కాంగ్రెస్‌ అభ్యర్థి మధుసూదన్‌రెడ్డి ముందంజ

కొత్తగూడెంలో సీపీఐ అభ్యర్థి కూనంనేని ముందంజ

మక్తల్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి శ్రీహరి ముందంజ

భూపాలపల్లిలో కాంగ్రెస్‌ అభ్యర్థి సత్యనారాయణరావు ముందంజ

జగిత్యాలలో కాంగ్రెస్‌ అభ్యర్థి జీవన్‌రెడ్డి ముందంజ

హుస్నాబాద్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి పొన్నం ప్రభాకర్‌ ముందంజ

బెల్లంపల్లిలో కాంగ్రెస్‌ అభ్యర్థి వినోద్‌ ముందంజ

ధర్మపురిలో కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మణ్‌కుమార్‌ ముందంజ

మహబూబాబాద్‌లో కాంగ్రెస్ అభ్యర్థి మురళీనాయక్‌ ముందంజ

నల్గొండలో కాంగ్రెస్ అభ్యర్థి వెంకటరెడ్డి ముందంజ

కొల్లాపూర్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు ముందంజ

మిర్యాలగూడలో కాంగ్రెస్‌ అభ్యర్థి లక్ష్మారెడ్డి ముందంజ

ములుగులో కాంగ్రెస్‌ అభ్యర్థి సీతక్క ముందంజ

మానకొండూరులో కాంగ్రెస్‌ అభ్యర్థి సత్యనారాయణ ముందంజ

నాగార్జునసాగర్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి జె.వి.రెడ్డి ముందంజ

మెదక్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి రోహిత్‌రావు ముందంజ

నిజామాబాద్‌ రూరల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి భూపతిరెడ్డి ముందంజ

డోర్నకల్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి ముందంజ

పాలేరులో కాంగ్రెస్‌ అభ్యర్థి పొంగులేటి ముందంజ

భద్రాచలం కాంగ్రెస్ అభ్యర్థి పోడెం వీరయ్య ముందంజ

Tags:    

Similar News