Breaking News : కాంగ్రెస్ థర్డ్ లిస్ట్ రిలీజ్.. కామారెడ్డి నుంచి రేవంత్ పోటీ..

By :  Kiran
Update: 2023-11-06 17:07 GMT

కాంగ్రెస్ పార్టీ థర్డ్ లిస్ట్ రిలీజ్ చేసింది. 16 మంది అభ్యర్థులతో మూడో జాబితా విడుదల చేసింది. కామారెడ్డి నుంచి రేవంత్ రెడ్డి బరిలో దిగనున్నారు. సూర్యాపేట, చార్మినార్, తుంగతుర్తి సీట్లను ఇంకా పెండింగ్లో పెట్టిన అధిష్ఠానం.. వనపర్తి, బోధ్ అభ్యర్థుల్ని మార్చింది. బోథ్ లో వెన్నెల అశోక్‌ స్థానంలో గజేందర్‌, వనపర్తిలో జిల్లెల చిన్నారెడ్డి స్థానంలో తుడి మేఘా రెడ్డికి అవకాశమిచ్చారు.

చెన్నూరు - వివేకానంద్

చెన్నూర్‌ - డా.జి వివేకానంద

బోథ్‌ - వెన్నెల అశోక్‌ స్థానంలో గజేందర్‌

జుక్కల్‌ - తోట లక్ష్మీ కాంతారావు

బాన్సువాడ - ఏనుగు రవీందర్‌ రెడ్డి

కామారెడ్డి - రేవంత్‌ రెడ్డి

నిజామాబాద్‌ అర్బన్‌ - షబ్బీర్‌ అలీ

కరీంనగర్‌ - పురుమళ్ల శ్రీనివాస్‌

సిరిసిల్ల - కోదండం కరుణ మహేందర్‌ రెడ్డి

నారాయణఖేడ్‌ - సురేష్‌ కుమార్‌ షెట్కర్‌

పటాన్‌చెరు - నీలం మధు ముదిరాజ్‌

వనపర్తి - తుడి మేఘా రెడ్డి

డోర్నకల్‌ - డా. రామచంద్రు నాయక్‌

ఇల్లెందు - కోరం కనకయ్య

వైరా - కరామదాస్‌ మాలోత్‌

సత్తుపల్లె - మట్టా రాగమయి

అశ్వారావుపేట - జారె ఆదినారాయణ

Tags:    

Similar News