కొనసాగుతోన్న కౌంటింగ్.. జిల్లాలవారీగా ఏ పార్టీ ఆధిక్యమంటే..?
తెలంగాణ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఈ ఫలితాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో దూసుకెళ్తోంది. సుమారు 65 స్థానాల్లో హస్తం పార్టీ హవా చూపిస్తుంది. సీఎం కేసీఆర్ గజ్వేల్ లో లీడ్ లో ఉండగా.. కామారెడ్డిలో మూడోస్థానంలో కొనసాగుతున్నారు. ఇక టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కామారెడ్డి, కొడంగల్ స్థానాల్లో ముందంజలో కొనసాగుతున్నారు.
జిల్లాల వారీగా పార్టీల ఆధిక్యం
రంగారెడ్డి - 14/14
బీఆర్ఎస్ - 11
కాంగ్రెస్ - 3
వరంగల్ - 12/12
బీఆర్ఎస్ - 4
కాంగ్రెస్ - 8
హైదరాబాద్ 15/15
బీఆర్ఎస్ - 8
కాంగ్రెస్ - 1
బీజేపీ - 2 ఎంఐఎం - 4
ఆదిలాబాద్ - 10/10
బీఆర్ఎస్ - 2
కాంగ్రెస్ - 4
బీజేపీ - 4
కరీంనగర్ - 13/13
బీఆర్ఎస్ - 4
కాంగ్రెస్ - 9
ఖమ్మం 10/10
బీఆర్ఎస్ - 0
కాంగ్రెస్ - 9
ఇతరులు - 1
నల్గొండ 12/12
బీఆర్ఎస్ - 1
కాంగ్రెస్ - 11
నిజామాబాద్ 9/9
బీఆర్ఎస్ - 2
కాంగ్రెస్ - 5
బీజేపీ - ౨
మహబూబ్ నగర్ 14/14
బీఆర్ఎస్ - 7
కాంగ్రెస్ - ౭
మెదక్ 10/10
బీఆర్ఎస్ - 6
కాంగ్రెస్ - 4