TSPSC - GROUP IV: గ్రూప్-4 ‘కీ’ విడుదల.. ఏవైనా అభ్యంతరాలుంటే..

Byline :  Bharath
Update: 2023-08-28 15:42 GMT

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గ్రూప్-4 పరీక్ష ప్రాథమిక కీ విడుదలైంది. వివిధ పోస్టుల భర్తీకి సంబంధించిన రాత పరీక్ష (పేపర్ 1, పేపర్ 2) జులై 1న జరిగిన విషయం తెలిసిందే. కాగా, ఈ కీపై ఆగస్ట్ 30 నుంచి సెప్టెంబర్ 4 వ తేదీ వరకు ఆన్ లైన్ (టీఎస్పీఎస్సీ వెబ్ సైట్) ద్వారా అభ్యంతరాలను స్వీకరిస్తున్నట్లు టీఎస్పీఎస్సీ తెలిపింది. ప్రాథమిక కీతో పాటు.. ఓఎంఆర్ షీట్ల డిజిటల్ కాపీలు వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచుతున్నారు. ఓఎంఆర్ డిజిటల్ కాపీలు సెప్టెంబర్ 27 వరకు టీఎస్పీఎస్సీ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంటాయి. ప్రాథమిక కీ కోసం ఈ కింది లింక్ క్లిక్ చేయండి..




 

ఓపెన్ లింక్ ..

https://notificationslist.tspsc.gov.in/IVf7ffcee6-430b-11ee-be56-0242ac120002





Tags:    

Similar News