తొలి రౌండ్లో ఆధిక్యంలో ఉన్న అభ్యర్థులు వీరే

Byline :  Kiran
Update: 2023-12-03 04:27 GMT

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్ ఇప్పటికే పూర్తికాగా.. ప్రస్తుతం ఈవీఎం ఓట్ల లెక్కింపు జరుగుతోంది. పలు చోట్ల తొలి రౌండ్ ఫలితాలు వెల్లడయ్యాయి. మొదటి రౌండ్ లో ముందంజలో ఉన్న అభ్యర్థులు వీరే..

గజ్వేల్‌ - కేసీఆర్‌ (బీఆర్ఎస్)

ఖమ్మం - తుమ్మల నాగేశ్వరరావు (కాంగ్రెస్‌)

అశ్వారావుపేట - ఆదినారాయణ (కాంగ్రెస్‌)

గోషామహల్‌ - రాజాసింగ్‌ (బీజేపీ)

హుజూర్‌నగర్‌ - ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి (కాంగ్రెస్‌)

ముషీరాబాద్‌ - ముఠా గోపాల్‌ (బీఆర్ఎస్)

సత్తుపల్లి - సండ్ర వెంకటవీరయ్య (బీఆర్ఎస్)

కామారెడ్డి - రేవంత్‌రెడ్డి (కాంగ్రెస్‌)

కొడంగల్‌ - రేవంత్‌రెడ్డి (కాంగ్రెస్‌)

తుంగతుర్తి - సామెల్ (కాంగ్రెస్‌)

మధిర - మల్లు భట్టి విక్రమార్క (కాంగ్రెస్‌)

ఆదిలాబాద్‌ - పాయల్‌ శంకర్‌ (బీజేపీ)

భువనగిరి - కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి (కాంగ్రెస్‌)

కొత్తగూడెం - కూనంనేని సాంబశివరావు (సీపీఐ)

కోరుట్ల - సంజయ్‌ (బీఆర్ఎస్)

సిద్దిపేట - హరీశ్‌రావు (బీఆర్ఎస్)

హుస్నాబాద్‌ - పొన్నం ప్రభాకర్‌ (కాంగ్రెస్‌)

సూర్యాపేట - రాంరెడ్డి దామోదర్‌రెడ్డి (కాంగ్రెస్‌)

నర్సాపూర్‌ - సునీతా లక్ష్మారెడ్డి (బీఆర్ఎస్)

Tags:    

Similar News