ప్లాస్టిక్ కవర్‎లో పసికందు..బోరబండలో దారుణం

Update: 2023-06-22 06:58 GMT

భాగ్యనగరంలో దారుణం జరిగింది. బోరబండలోని కుంట దగ్గర కొంత మంది గుర్తు తెలియని వ్యక్తులు అప్పుడే పుట్టిన నవజాత శిశువు మృతదేహాన్ని ఓ కవర్లో చుట్టి రోడ్డుపైనే వదిలి వెళ్లిపోయారు. ఇది గమనించిన స్థానికులు కవరు తెరిచి చూసి షాక్‎కు గురయ్యారు. పసికందు మృతదేహాంలోని అర్థ భాగం మాత్రమే ఉండటంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థాలానికి చేరుకున్న పోలీసులు శిశువు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేను నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.




 


Tags:    

Similar News