తెలంగాణ ఎడ్‌సెడ్ ఫలితాలు విడుదల

Update: 2023-06-12 12:18 GMT

బీఈడీ కోర్సుల్లో ప్రవేశాల కోసం తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన ఎడ్‌సెట్‌ ఫలితాల (TS Ed-CET) ఫలితాలను సోమవారం విడుద చేశారు. నిజామాబాద్‌లోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం (ఎంజీయూ) గత నెల 18న ఈ పరీక్షలు నిర్వహించింది. ఫలితాలను తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ప్రొఫెసర్ ఆర్‌.లింబాద్రి హైదరాబాద్‌లో విడుదల చేశారు. 98.18 శాతం మంది విద్యార్థుల ఉత్తీర్థ సాధించారు. మొత్తం 49 కేంద్రాల్లో జరిగిన ఎడ్‌సెట్‌కు 27,495 మంది అభ్యర్థులు హాజరవగా 26,994 అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. తాండూరు విద్యార్థిని జి.వినీష తొలి ర్యాంకు, హైదరాబాద్ విద్యార్థి నిషా కుమారి రెండో ర్యాంకుతో సాధించారు.

తొలి పది ర్యాంకులు సాధించిన విద్యార్థులు

1. గొల్ల వినీష‌ (తాండూరు, వికారాబాద్)

2. నిషా కుమారి (బేగంపేట్, హైద‌రాబాద్)

3. ఎం సుశీ (బ‌ర్క‌త్‌పుర‌, హైద‌రాబాద్‌)

4. వాసాల చంద్ర‌శేఖ‌ర్ (మెట్‌ప‌ల్లి, జ‌గిత్యాల‌)

5. అకోజు త‌రుణ్ చంద్‌ (శ్రీరాంపూర్‌, పెద్ద‌ప‌ల్లి)

6. తోన్‌పూల ప్ర‌శాంత్ (ఆదిలాబాద్ రూర‌ల్)

7. సి. మ‌హ్మ‌ద్ ష‌రీఫ్ (శేరిలింగంప‌ల్లి, రంగారెడ్డి)

8. కుసుమ విన‌య్‌కుమార్ (కోన‌సీమ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌)

9. మోట‌పోతుల అరుణ్ కుమార్ (అబ్బాపూర్, ములుగు)

10. ఏ ల‌క్ష్మీ గాయ‌త్రీ (ఎస్ఆర్ న‌గ‌ర్, హైద‌రాబాద్)


Tags:    

Similar News