జిల్లా ఇన్‌ఛార్జి మంత్రులను నియమించిన తెలంగాణ ప్రభుత్వం

Byline :  Bharath
Update: 2023-12-24 13:40 GMT

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి 10 జిల్లాల వారీగా ఇన్ చార్జ్ మంత్రులను సీఎం రేవంత్ రెడ్డి నియమించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్వి శాంత కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.

కరీంనగర్‌ - ఎన్‌.ఉత్తమ్‌కుమార్ రెడ్డి.

మహబూబ్‌నగర్‌ - దామోదర రాజనర్సింహ.

ఖమ్మం - కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.

రంగారెడ్డి - దుద్దిళ్ల శ్రీధర్‌బాబు.

వరంగల్‌- పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి.

హైదరాబాద్‌ - పొన్నం ప్రభాకర్‌.

మెదక్‌ - కొండా సురేఖ.

ఆదిలాబాద్‌ - సీతక్క.

నల్గొండ - తుమ్మల నాగేశ్వరరావు.

నిజామాబాద్‌- జూపల్లి కృష్ణారావు.




 


Tags:    

Similar News