ఉమ్మడి పౌరస్మృతితో ప్రమాదం.. ముస్లిం జేఏసీ సలీం ఇంటర్వ్యూ
By : Mic Tv Desk
Update: 2023-07-31 06:11 GMT
కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ఉమ్మడి పౌరస్మృతిపై మిశ్రమ స్పందన వస్తోంది. దేశ ప్రజలందరికీ ఒకే చట్టం ఉంటే తప్పేమిటని కొందరు సమర్థిస్తుండగా, మైనారిటీల హక్కులకు విఘాతం కలుగుతుందని కొందరు ఆందోళన వ్యక్తం స్తున్నారు. యూసీసీ వల్ల కేవలం ముస్లిం మాత్రమే నష్టపోరని, సమాజానికంతా అది కీడు చేస్తుందని హెచ్చరిస్తున్నారు తెలంగాణ ముస్లిం జేఏసీ చైర్మన్ సలీమ్. బీఆర్ఎస్, బీజేపీ ఒకే తాను ముక్కలేనని, పార్టీలన్నీ ముస్లింలను ఓటుబ్యాంకుగానే చూస్తున్నాయని మండిపడ్డారు. మైక్ టీవీ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన యూసీసీపై పలు విషయాలు పంచుకున్నారు.
వీడియో చూడండి..