‘పద్మ’ పురస్కారాలను ప్రకటించించిన కేంద్ర ప్రభుత్వం

By :  Bharath
Update: 2024-01-25 16:49 GMT

గణతంత్ర దినోత్సవం వేళ కేంద్ర ప్రభుత్వం ‘పద్మ’ పురస్కారాలను ప్రకటించింది. ఇందులో తెలంగాణకు చెందిన ఇద్దరికి పద్మశ్రీ అవార్డ్ దక్కింది. చిందు యక్షగానం కళాకారుడు గడ్డం సమ్మయ్య, బుర్రవీణ కళాకారుడు దాసరి కొండప్పకు కు పద్మశ్రీ దక్కింది. ఆంధ్రప్రదేశ్ కు చెందిన హరికథ గాయని ఉమామహేశ్వరికి కూడా పద్మశ్రీ పురస్కారం లభించింది. వీరితో పాటు దేశవ్యాప్తంగా మరో 34 మందికి పద్మ పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

Tags:    

Similar News