IAS Transfer : తెలంగాణలో మరో ఐదుగురు ఐఏఎస్‌ల బదిలీ

Byline :  Bharath
Update: 2024-02-28 13:40 GMT

పార్లమెంట్ ఎన్నికల వేళ రాష్ట్రంలో అధికారుల బదిలీల ప్రక్రియ కొనసాగుతుంది. తాజాగా మరో ఐదుగురు ఐఏఎస్ లను బదిలీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.

బదిలీ అయిన ఐఏఎస్లు:

మెదక్ కలెక్టర్గా రాహుల్ రాజ్

ఆదిలాబాద్ కలెక్టర్గా రాజర్షి షా

ఆసిఫాబాద్ కలెక్టర్గా స్నేహ శబరీశ్

జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్గా సహదేవ్ రావు

హైదరాబాద్ అదనపు కలెక్టర్గా హేమంత కేశవ పాటిల్

Tags:    

Similar News