TS Assembly Elections 2023 : మరో 28 మంది అభ్యర్థులకు బీఫామ్స్ ఇచ్చిన సీఎం కేసీఆర్
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదివారం 69 మంది అభ్యర్థులకు బీఫామ్స్ అందజేశారు. ఈ క్రమంలో మిగతా అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. వారికి బీఫామ్లు ఇస్తారా లేదా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. వాటిని పటాపంచలు చేస్తూ కేసీఆర్ సోమవారం మరో 28 మందికి బీఫామ్లు అందజేశారు.
బీఫామ్లు అందుకున్న అభ్యర్థులు
1.సంజయ్ కల్వకుంట్ల
2.డా. ఎన్ . సంజయ్ కుమార్
3.కొప్పుల ఈశ్వర్
4.కోరుకంటి చందర్
5.పుట్ట మథు
6.చింత ప్రభాకర్
7.చామకూర మల్లారెడ్డి
8.కె పి వివేకానంద్
9.మాధవరం కృష్ణారావు
10.మంచికంటి కిషన్ రెడ్డి
11.సబితా ఇంద్రారెడ్డి
12.టి. ప్రకాశ్ గౌడ్
13.కాలె యాదయ్య
14.కొప్పుల మహేశ్ రెడ్డి
15.మెతుకు ఆనంద్
16.ముఠా గోపాల్
17.కాలేరు వెంకటేశ్
18.దానం నాగేందర్
19.మాగంటి గోపీనాథ్
20.టి. పద్మారావు
21. లాస్య నందిత
22.గొంగిడి సునీత
23.శానంపూడి సైదిరెడ్డి
24.డి.ఎస్.రెడ్యానాయక్
25.బానోత్ శంకర్ నాయక్
26.చల్లా ధర్మారెడ్డి
27.ఆరూరి రమేశ్
28.గండ్ర వెంకట రమణారెడ్డి
28 మంది అభ్యర్థులతో కలుపుకొని ఇప్పటి వరకు మొత్తం 97 మందికి బీఫామ్స్ అందాయి. మిగిలిన అభ్యర్థులకు ఒకట్రెండు రోజుల్లో అందజేసే అవకాశముంది.