Assembly Meetings : అసెంబ్లీలో తొలిసారి అడుగుపెడుతున్న 51 మంది ఎమ్మెల్యేలు

Byline :  Bharath
Update: 2023-12-09 05:16 GMT

తెలంగాణ ఎన్నికల పూర్తయ్యాక మొదటి అసెంబ్లీ సెషన్ మొదలు కానుంది. అసెంబ్లీలో ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ సమక్షంలో ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేయనున్నారు. కాగా ఈసారి 51 మంది ఎమ్మెల్యేలు తొలిసారి అసెంబ్లీలో అడుగుపెడుతున్నారు. ఇందులో మొదటిసారి పోటీ చేసిన గెలిచిన వారు కొందరైతే.. గతంలో పోటీ చేసినా గెలిచినవారు కొందరు. తొలిసారి గెలిచిన.. అసెంబ్లీలో అడుగుపెడుతున్న అభ్యర్థుల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎక్కువ మంది ఉండటం విశేషం.

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా:

1) ఆదిలాబాద్‌ – పాయల్‌ శంకర్‌

2) బోథ్‌ – అనిల్‌ జాదవ్‌

3) మంచిర్యాల- ప్రేమ్‌సాగర్‌ రావు

4) సిర్పూర్‌- హరీశ్‌ బాబు

5) చెన్నూర్‌ -వివేక్‌ వెంకటస్వామి

6) ఖానాపూర్‌- ఎడమ బొజ్జు

7) ముథోల్‌ – రామారావుపటేల్‌

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా:

1) హుజూరాబాద్‌ -పాడి కౌశిక్‌ రెడ్డి

2) వేములవాడ- ఆది శ్రీనివాస్‌

3) కోరుట్ల- డాక్టర్‌ సంజయ్‌

4) మానకొండూర్‌ - కవ్వంపల్లి సత్యనారాయణ

5) రామగుండం-రాజ్‌ ఠాకూర్‌

6) ధర్మపురి- అడ్లూరి లక్ష్మణ్‌

7) చొప్పదండి- మేడిపల్లి సత్యం

8) హుస్నాబాద్‌ - పొన్నం ప్రభాకర్‌

ఉమ్మడి వరంగల్‌ జిల్లా:

1) వరంగల్‌ పశ్చిమ- నాయిని రాజేందర్‌ రెడ్డి

2) వర్ధన్నపేట- కేఆర్‌ నాగరాజు

3) పాలకుర్తి - యశస్వినిరెడ్డి

4) మహబూబాబాద్‌ – మురళీనాయక్‌

5) డోర్నకల్‌ - రాంచంద్రనాయక్‌

6) భూపాలపల్లి- గండ్ర సత్యనారాయణరావు

7) జనగామ- పల్లా రాజేశ్వర్‌ రెడ్డి

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా:

1) అలంపూర్‌ – విజయుడు

2) నారాయణపేట -పరిణితారెడ్డి

3) మక్తల్‌ -వాకిటి శ్రీహరి

4) దేవరకద్ర- మధుసూదన్‌రెడ్డి

5) వనపర్తి -తూడి మేఘారెడ్డి

6) జడ్చర్ల -అనిరుధ్‌రెడ్డి

7) కల్వకుర్తి -కసిరెడ్డి నారాయణరెడ్డి

ఉమ్మడి ఖమ్మం జిల్లా:

1) పాలేరు -పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

2) వైరా- రాందాస్‌నాయక్‌

3) అశ్వరావుపేట – ఆదినారాయణ

4) సత్తుపల్లి -మట్టా రాగమయి

5) భద్రాచలం -తెల్లం వెంకట్రావు

ఉమ్మడి హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లా:

1) సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌- లాస్య నందిత

2) మలాజ్‌గిరి -మర్రి రాజశేఖర్‌రెడ్డి

3) తాండూరు -మనోహర్‌రెడ్డి

4) ఉప్పల్‌- లక్ష్మారెడ్డి

ఉమ్మడి మెదక్‌ జిల్లా:

1) దుబ్బాక -కొత్త ప్రభాకర్‌రెడ్డి

2) మెదక్‌ – మైనంపల్లి రోహిత్‌రెడ్డి

ఉమ్మడి నల్లగొండ జిల్లా:

1) ఆలేరు- బీర్ల ఐలయ్య

2) నాగార్జునసాగర్‌- జైవీర్‌రెడ్డి

3) మిర్యాలగూడ- బత్తుల లక్ష్మారెడ్డి

4) భువనగిరి- కుంభం అనిల్‌రెడ్డి

5) తుంగతుర్తి- మందుల సామేల్

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా:

1) కామారెడ్డి -వెంకటరమణారెడ్డి

2) ఆర్మూర్‌- రాకేశ్‌రెడ్డి

3) నిజాబాద్‌ రూరల్‌ – డాక్టర్‌ భూపతిరెడ్డి,

4) నిజామాబాద్‌ అర్బన్‌- సూర్యనారాయణగుప్తా

5) జుకల్‌ – లక్ష్మీకాంతారావు

6) ఎల్లారెడ్డి -మదన్‌ మోహన్‌రావు




Tags:    

Similar News