TS Assembly Elections 2023 : ఎన్నికల ఫలితాల్లో బోణీ కొట్టిన బీఆర్ఎస్
Byline : Kiran
Update: 2023-12-03 08:04 GMT
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ పార్టీ బోణీ కొట్టింది. బాల్కొండ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి వేముల ప్రశాత్ రెడ్డి విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సునీల్ కుమార్ పై ఆయన విజయం సాధించారు. దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి కూడా విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుపై కొత్త ప్రభాకర్ రెడ్డి గెలుపొందారు.