TS Assembly Elections 2023 : తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టేది వీరే..

Byline :  Krishna
Update: 2023-12-03 11:13 GMT

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ దాదాపు పూర్తయింది. ఇప్పటికే 50 స్థానాల్లో లీడింగ్ లో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. అధికారం చేపట్టేందుకు సిద్ధం అయింది. కాగా ఇప్పటికే గెలుపు ఖరారు చేసుకున్న పలువురు అభ్యర్థులు తొలిసారి శాసనసభలో అడుగుపెట్టనున్నారు. ఈ సారి కొందరికి కొత్తగా అవకాశం కల్పించగా.. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. కాగా తొలిసారి గెలిచిన.. అసెంబ్లీలో అడుగుపెడుతున్న అభ్యర్థుల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎక్కువ మంది ఉండటం విశేషం.

పాలకుర్తి- యశస్వినిరెడ్డి

మెదక్- మైనంపల్లి రోహిత్ రావు

వేములవాడ - ఆది శ్రీనివాస్

రామగుండం- మక్కాన్ సింగ్ ఠాకూర్

చెన్నూరు- వివేక్ వెంకటస్వామి

కల్వకుర్తి- కసిరెడ్డి నారాయణ రెడ్డి

ఎల్లారెడ్డి- మదన్మోహన్ రావు

ధర్మపురి- అడ్లూరి లక్ష్మణ్

కోరుట్ల- కల్వకుంట్ల సంజయ్ (బీఆర్ఎస్)

తుంగతుర్తి- మందుల శామ్యూల్

సిర్పూర్- పాల్వాయి హరీశ్ బాబు (బీజేపీ)

ఆదిలాబాద్ - పాయల్ శంకర్ (బీజేపీ)

ఖానాపూర్- వెడ్మ బొజ్జు

చొప్పదండి- మేడిపల్లి సత్యం

నారాయణ్ ఖేడ్ - పట్లోళ్ల సంజీవ్ రెడ్డి

తాండూర్- మనోహర్ రెడ్డి

నారాయణ్ పేట్- చిట్టెం పర్ణిక రెడ్డి

జడ్చెర్ల- అనిరుధ్ రెడ్డి జనంపల్లి

నాగర్ కర్నూల్- కూచుకుల్ల రాజేశ్ రెడ్డి

అచంపేట్- చిక్కుడు వంశీకృష్ణ

షాద్ నగర్- కే. శంకరయ్య

ఆలెర్- బీర్ల ఐలయ్య

డోర్నకల్- రాంచదర్ నాయక్

వర్ధన్నపేట్- కే.ఆర్. నాగరాజు

వైరా- మాలోత్ రాందాస్

సత్తుపల్లి- మట్ట రాగమయి



 


Tags:    

Similar News