TS Assembly Elections 2023 : బీఆర్ఎస్ను వీడి.. కాంగ్రెస్, బీజేపీలో చేరిన అభ్యర్థుల సంగతేంటంటే?

Byline :  Bharath
Update: 2023-12-03 10:55 GMT

ఎన్నికల ముందు బీఆర్ఎస్కు వరుస షాక్లు తగిలాయి. కీలక నేతలంతా వరుసగా పార్టీని వీడి కాంగ్రెస్, బీజేపీల్లో చేరారు. టికెట్ దక్కలేదని కొందరు, పార్టీలో తగిన ప్రధాన్య ఇవ్వట్లేదని ఇంకొందరు, ప్రజల్లోంచి ఎదురైన వ్యతిరేకత వల్ల మరికొందరు బీఆర్ఎస్ కు బైబై చెప్పారు. అలా చేరినవారందరికీ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. పార్టీ తమపై ఉంచిన నమ్మకాన్ని వలసొచ్చిన అభ్యర్థులు నిలబెట్టుకున్నారు. బీఆర్ఎస్ పార్టీకి ఎదురుదెబ్బకొట్టి కాంగ్రెస్ తరుపున గెలుపొందారు.




 


బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన వారు:

కొల్లాపూర్ -జూపల్లి కృష్ణారావు గెలుపు

కల్వకుర్తి -కసిరెడ్డి నారాయణరెడ్డి.. గెలుగు

నకిరేకల్ - వేముల వీరేశం..గెలుపు

తుంగతుర్తి- మందుల సామేలు.గెలుపు

ఖమ్మం: తుమ్మల నాగేశ్వర రావు..గెలుపు

పాలేరు- పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి..గెలుపు

పినపాక - పాయం వెంకటేశ్వర్లు..గెలుపు

ఇల్లందు- కోరం కనకయ్య...గెలుపు




Tags:    

Similar News