ప్రభుత్వ విప్‌లుగా న‌లుగురు ఎమ్మెల్యేలు

Byline :  Kiran
Update: 2023-12-15 09:12 GMT

ప్ర‌భుత్వ విప్‌లుగా న‌లుగురు ఎమ్మెల్యేలు నియమితులయ్యారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ధర్మ‌పురి ఎమ్మెల్యే అడ్లూరి ల‌క్ష్మ‌ణ్ కుమార్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐల‌య్య‌, వేముల‌వాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, డోర్న‌క‌ల్ ఎమ్మెల్యే రామ‌చంద్రు నాయ‌క్‌ను విప్లుగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇక చీఫ్ విప్గా ప్రభుత్వం మల్ రెడ్డి రంగారెడ్డి, వివేక్, వేముల వీరేశం పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం.




Tags:    

Similar News