కాంగ్రెస్, బీఆర్ఎస్ నుంచి ఫేస్ టు ఫేస్ తలపడేది వీళ్లే..

Byline :  Bharath
Update: 2023-10-15 10:07 GMT

తెలంగాణలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇప్పటికే 115 మంది అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసిన బీఆర్ఎస్.. రాష్ట్రంలో స్పీడ్ పెంచి మేనిఫెస్టోను కూడా విడుదల చేసింది. కాంగ్రెస్ అదే బాటలో నడుస్తూ.. ఇవాళ 55 మందితో కూడిన ఫస్ట్ లిస్ట్ ను ప్రకటించింది. కాగా బీజేపీ ఇంకా అభ్యర్థుల జాబితాను ప్రరటించలేదు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నుంచి విడుదలైన ఫస్ట్ లిస్ట్ నుంచి.. నియోజకవర్గాల్లో ఎవరు గెలుస్తారని అంచనా వేసుకుంటున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి ఏ నియోజక వర్గంలో ఎవరు నిలబడుతున్నారో తెలుసుకుందాం.

బెల్లంపల్లి

బీఆర్ఎస్: దుర్గం చిన్నయ్య

కాంగ్రెస్: గడ్డం వినోద్

మంచిర్యాల

బీఆర్ఎస్: నడిపెల్లి దివాకర్ రావు

కాంగ్రెస్: ప్రేమ్ సాగర్

నిర్మల్

బీఆర్ఎస్ :అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి

కాంగ్రెస్: కూచిపూడి శ్రీహరి రావు

ఆర్మూర్

బీఆర్ఎస్ : జీవన్ రెడ్డి

కాంగ్రెస్: వినయ్ కుమార్

బోధన్

బీఆర్ఎస్: షకీల్ అమీర్

కాంగ్రెస్: సుదర్శన్ రెడ్డి

గద్వాల్

బీఆర్ఎస్: బండ్ల కృష్ణమోహన్ రెడ్డి

కాంగ్రెస్: సరితా తిరుపతయ్య

మేడ్చల్

బీఆర్ఎస్ : మల్లారెడ్డి

కాంగ్రెస్: తోటకూర వజ్రేష్ కుమార్

మల్కాజ్ గిరి

బీఆర్ఎస్: ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు

కాంగ్రెస్ : మైనంపల్లి హనుమంతరావు (వెలమ)

ఉప్పల్

బీఆర్ఎస్ : లక్ష్మారెడ్డి

కాంగ్రెస్: పరమేశ్వర్ రెడ్డి

బాల్కొండ

బీఆర్ఎస్: వేముల ప్రశాంత్ రెడ్డి

కాంగ్రెస్: సునీల్ కుమార్

గోషా మహల్

బీఆర్ఎస్: పెండింగ్

కాంగ్రెస్ : మొగిలి సునీత

జగిత్యాల

బీఆర్ఎస్: సంజయ్ కుమార్

కాంగ్రెస్: జీవన్ రెడ్డి

ధర్మపురి

బీఆర్ఎస్: కొప్పుల ఈశ్వర్

కాంగ్రెస్: అడ్లూరి లక్ష్మణ్

వేములవాడ

బీఆర్ఎస్: చల్మెడ లక్ష్మీ నరసింహరావు

కాంగ్రెస్: ఆది శ్రీనివాస్

మానకొండూరు

బీఆర్ఎస్: రసమయి బాలకిషన్

కాంగ్రెస్ : సత్యానారాయణ

మెదక్

బీఆర్ఎస్: పద్మాదేవెందర్ రెడ్డి

కాంగ్రెస్: మైనంపల్లి రోహిత్ రావు

సంగారెడ్డి

బీఆర్ఎస్ : చింతా ప్రభాకర్

కాంగ్రెస్ : జగ్గారెడ్డి

మంథని

బీఆర్ఎస్: పుట్ట మధు

కాంగ్రెస్: దూదిపాళ్ల శ్రీధర్ బాబు

పెద్దపల్లి

బీఆర్ఎస్ : దాసరి మనోహర్ రెడ్డి

కాంగ్రెస్: విజయరామారావు

జహీరాబాద్

బీఆర్ఎస్: మాణిక్ రావు

కాంగ్రెస్ : ఆగం చంద్రశేఖర్

గజ్వేల్

బీఆర్ఎస్: కేసీఆర్

కాంగ్రెస్ : తూముకుంట నర్సారెడ్డి

కుత్బుల్లాపూర్

బీఆర్ఎస్: వివేకానంద

కాంగ్రెస్: కొలను హనుమంతారెడ్డి

చేవెళ్ల

బీఆర్ఎస్: కాలే యాదయ్య

కాంగ్రెస్: పమేలా భీంభారత్ (ఎస్సీ)

పరిగి

బీఆర్ఎస్ : మహేశ్వర్ రెడ్డి

కాంగ్రెస్: టీ రామ్మోహన్ రెడ్డి

వికారాబాద్

బీఆర్ఎస్ : మెతుకు ఆనంద్

కాంగ్రెస్: గడ్డం ప్రసాద్ కుమార్ (ఎస్సీ)

ముషీరాబాద్

బీఆర్ఎస్ : ముఠా గోపాల్

కాంగ్రెస్: అంజన్ కుమార్ యాదవ్

మలక్పేట్

బీఆర్ఎస్: తీగల అజిత్ రెడ్డి

కాంగ్రెస్ : షేక్ అక్బర్

సనత్నగర్

బీఆర్ఎస్ : తలసాని శ్రీనివాస్ యాదవ్

కాంగ్రెస్ : డా. కోట నీలిమ

నాంపల్లి

బీఆర్ఎస్ : పెండింగ్

కాంగ్రెస్: మహ్మద్ ఫరోజ్ ఖాన్

కార్వాన్

బీఆర్ఎస్ : ఐందాల కృష్ణయ్య

కాంగ్రెస్: ఉస్మాన్ బిన్ మహ్మద్ అలీ అర్జీ

చాంద్రాయణ గుట్ట

బీఆర్ఎస్: సీతారాంరెడ్డి

కాంగ్రెస్: బోయ నగేష్( నరేష్)

యాకత్ పుర

బీఆర్ఎస్: సామ సుంధర్ రెడ్డి

కాంగ్రెస్: కె. రవిరాజు

బహదూర్ పుర

బీఆర్ఎస్ : అలీ బక్రి

కాంగ్రెస్ : రాజేష్ కుమార్ పులిపాటి

స్టేషన్ ఘన్ పూర్

బీఆర్ఎస్: కడియం శ్రీహరి

కాంగ్రెస్ : సింగపూరమ్ ఇంద్ర

సికింద్రాబాద్

బీఆర్ఎస్: పద్మారావు

కాంగ్రెస్: అదామ్ సంతోష్ కుమార్

కొడంగల్

బీఆర్ఎస్: పట్నం నరేందర్ రెడ్డి

కాంగ్రెస్ :ఎనుమల రేవంత్ రెడ్డి

అలంపూర్ (ఎస్సీ)

బీఆర్ఎస్: వి.ఎం. అబ్రహం

కాంగ్రెస్: ఎస్.ఏ. సంపత్ కుమార్

నాగర్ కర్నూల్

బీఆర్ఎస్ : మర్రి జనార్ధన్ రెడ్డి

కాంగ్రెస్ : కూచుకుళ్ల రాజేష్ రెడ్డి

అచ్చంపేట(ఎస్సీ)

బీఆర్ఎస్ : గువ్వల బాలరాజు

కాంగ్రెస్:చిక్కుడు వంశీ కృష్ణ

కల్వకుర్తి

బీఆర్ఎస్ : జైపాల్ యాదవ్

కాంగ్రెస్: కసిరెడ్డి నారాయణ రెడ్డి

శాద్ నగర్

బీఆర్ఎస్ : అంజయ్య యోలగానమోని

కాంగ్రెస్ : కె.శంకరయ్య

కొల్లాపూర్

బీఆర్ఎస్: బీరం హర్షవర్ధన్ రెడ్డి

కాంగ్రెస్ : జూపల్లి కృష్ణారావు

నాగార్జున సాగర్

బీఆర్ఎస్ : నోముల భగత్

కాంగ్రెస్: జయవీర్ రెడ్ది

హుజుర్నగర్

బీఆర్ఎస్: శానంపూడి సైదిరెడ్డి

కాంగ్రెస్: ఉత్తమ్ కుమార్ రెడ్డి

కోదాడ

బీఆర్ఎస్: బొల్లంమల్లయ్య యాదవ్

కాంగ్రెస్ : పద్మావతి

నల్గొండ

బీఆర్ఎస్ : కంచర్ల భూపాల్ రెడ్డి

కాంగ్రెస్: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

నకిరేకల్ (ఎస్సీ)

బీఆర్ఎస్ :చిరుమర్తి లింగయ్య

కాంగ్రెస్: వేముల వీరేశం

ఆలేరు

బీఆర్ఎస్: గొంగిడి సునీత

కాంగ్రెస్: బీర్ల ఐర్లయ్య

నర్సంపేట

బీఆర్ఎస్ : పెద్ది సుదర్శన్ రెడ్డి

కాంగ్రెస్: దొంతి మాధవరెడ్డి

భూపాలపల్లి

బీఆర్ఎస్ : గండ్ర వెంకటరమణా రెడ్డి

కాంగ్రెస్: గండ్ర సత్యనారాయణ రావు

ములుగు(ఎస్టీ)

బీఆర్ఎస్ : బడే నాగజ్యోతి

కాంగ్రెస్: సీతక్క

మధిర(ఎస్సీ)

బీఆర్ఎస్: లింగాల కమల్ రాజు

కాంగ్రెస్: భట్టి విక్రమార్క

భద్రాచలం (ఎస్టీ)

బీఆర్ఎస్: తెల్లం వెంకట్ రావు

కాంగ్రెస్ : పోడెం వీరయ్య




Tags:    

Similar News