TS Assembly Elections 2023 : తెలంగాణ బీజేపీ అభ్యర్థుల నాలుగో జాబితా విడుదల

Update: 2023-11-07 06:34 GMT

తెలంగాణ బీజేపీ అభ్యర్థుల నాలుగో జాబితా విడుదలైంది. 52మందితో తొలి జాబితా 33మందితో రెండో జాబితాను విడుదల చేసిన ఆ పార్టీ మూడో జాబితాలో ఒక్కరి పేరే ప్రకటించింది. తాజాగా నాలుగో విడతలో 12మందితో జాబితా విడుదల చేసింది. 100మంది అభ్యర్థులను ఇప్పటి వరకు బీజేపీ ప్రకటించింది.

అభ్యర్థుల జాబితా ఇలా..

చెన్నూర్ - దుర్గం అశోక్

ఎల్లారెడ్డి - సుభాష్ రెడ్డి

వేముల వాడ - తుల ఉమ

హుస్నాబాద్ - శ్రీరామ్ చక్రవర్తి

సిద్ధిపేట - శ్రీకాంత్ రెడ్డి

వికారాబాద్ - నవీన్

కొడంగల్ - బంటు రమేష్ కుమార్

గద్వాల - బోయ శివ

మిర్యాల గూడ - సాధినేని శ్రీనివాస్

మునుగోడు - చలమల క్రిష్ణారెడ్డి

నకిరేకల్ (ఎస్సీ) - నకరకంటి మొగులయ్య

ములుగు (ఎస్టీ) - అజ్మీరా ప్రహ్లాద్ నాయక్




Tags:    

Similar News