సినిమా - Page 26
ప్రముఖ డైరెక్టర్ త్రివిక్రమ్‌పై హీరోయిన్ పూనమ్ కౌర్ మరోసారి విమర్శలు గుప్పించారు. అతనొక యూజ్లైస్ ఫెలో అని ఘూటు వ్యాఖ్యలు చేశారు. అత్తారింటికి దారేది సినిమాలో సింహం గడ్డం గీసుకోదు..నేను గీసుకుంటా...
22 Feb 2024 10:32 AM IST
విలక్షణ నటుడు కమల్ హాసన్ నిర్మిస్తున్న 'అమరన్' చిత్రం విడుదలను నిలిపివేయాలని తమిళనాడులో తమిళగ మక్కల్ జననాయక కట్చి (TMJK ) సభ్యులు నిరసన చేపట్టాడు. ఇటీవల విడుదలైన ఆ సినిమా టీజర్ లో ముస్లింలను...
22 Feb 2024 10:06 AM IST
ప్రముఖ నటి ఐశ్వర్య రాయ్‌పై కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. ప్రస్తుతం రాహుల్ భారత్ న్యాయ్ యాత్ర నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవంపై...
22 Feb 2024 9:22 AM IST
బిగ్ బాస్ సీజన్-7 విజేత పల్లవి ప్రశాంత్‌కు నాంపల్లి కోర్టులో ఊరాట లభించింది. పోలీసుల ఎదుట హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆయన కోర్టులో పిటివేషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు ప్రశాంత్ అతని...
21 Feb 2024 9:54 PM IST
ఈ మధ్య కాలంలో సెలబ్రిటీల పేరుతో నేరగాళ్లు సరికొత్త మోసాలకు తెరలేపారు. తాజాగా బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ విద్యాబాలన్ సైతం ఈ మోసానికి బలైంది. కొందరు దుండుగులు విద్యాబాలన్ పేరుతో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి...
21 Feb 2024 7:37 PM IST
టాలీవుడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్‌కు లెజెండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రమణ్యం కొడుకు ఎస్పీ చరణ్ షాకిచ్చారు. తరుణ్ భాస్కర్ డైరెక్షన్లో గతేడాది విడుదలైన మూవీ కీడాకోలా ఆయనను చిక్కుల్లో పడేసింది. మోస్ట్...
21 Feb 2024 3:39 PM IST
హీరో నిఖిల్ సిద్ధార్థ్ కొన్నాళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. అతని భార్య పల్లవి డాక్టర్. 2020 మే 14న వీరి పెళ్లైంది. మంచి దంపతులు అనిపించుకున్న వీళ్లు విడిపోతున్నారు అనే వార్తలు కూడా ఆ మధ్య...
21 Feb 2024 3:16 PM IST
కేరళ ఇండస్ట్రీ నుంచి ఈ మధ్యనే 'ప్రేమలు' అనే మూవీ విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఆ మూవీ గురించే చర్చ. హైదరాబాద్ బ్యాక్ డ్రాప్లో ఈ మూవీ తెరకెక్కింది. చిన్న...
21 Feb 2024 2:06 PM IST