ఆరోగ్యం - Page 7

ప్రస్తుతం ఎక్కువ మంది ఫాలో అవుతున్న డైట్లు రెండు. ఒ్టి ఇంటర్మిటన్ ఫాస్టింగ్ అయితే రెండోది కీటో డైట్. ఇందులో కీటో డైట్ వల్ల ఫలితాలు తొందరగా కనిపిస్తాయి. కానీ దీని వల్ల గుండె సమస్యలు వస్తున్నాయని...
19 Aug 2023 7:33 PM IST

గత మూడేళ్లుగా ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి అదుపులోకి వచ్చింది అనుకుంటే.. కొత్త కొత్త వేరియంట్ లు పుట్టుకొస్తున్నాయి. ఇప్పటివరకు వచ్చిన కొత్త వేరియంట్ లతో ఎలాంటి ప్రమాదం జరగకపోయినా.....
18 Aug 2023 10:27 PM IST

పేదవాడికి వైద్యం భారంగా మారుతోంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత వైద్యం అందిస్తున్నప్పటికీ..అక్కడి పరిస్థితులు దృష్ట్యా ప్రైవేట్ ఆస్పత్రులను తప్పక ఆశ్రయించాల్సి వస్తోంది. ఇదే అదునుగా భావిస్తున్న కొందరు...
12 Aug 2023 8:02 PM IST

వీసాల దేవుడిగానే కాదు, భక్తుల కోరికలు తీర్చే చల్లని దేవుడిగానూ పేరుగాంచాడు చిలూకూరు బాలాజీ. ఆ ఆలయంలో ప్రధానార్చకుడిగా పనిచేస్తున్న సీఎస్ రంగరాజన్ పలు సేవాకార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. ఆయన శుక్రవారం ఓ...
11 Aug 2023 6:16 PM IST

వాతావరణ మార్పుతో దేశవ్యాప్తంగా కండ్ల కలక సీజన్ నడుస్తోంది. పెద్ద జబ్బేం కాకపోవడంతో చాలామంది సొంత వైద్యం చేసుకుంటున్నారు. మెడికల్ షాపులకు వెళ్లి చుక్కలు మందు తెచ్చుకుని కళ్లద్దాలు పెట్టుకుని పని...
6 Aug 2023 9:35 AM IST

కరోనా తగ్గిపోయింది అనుకున్నారు....మళ్ళీ మామూలుగా బతకొచ్చు అని కూడా అనుకున్నారు. నెమ్మదిగా జనం బయటకు వస్తున్నారు. కానీ చాప కింద నీరులా మహమ్మారి మళ్ళీ విజృంభిస్తోంది. ఎప్పటికప్పుడు కొత్త వేరియంట్ లను...
5 Aug 2023 2:29 PM IST

మ్యాగీ నూడుల్స్లో ఆరోగ్యానికి కీడు చేసే పాషాణ పదార్థాలు ఉన్నాయని అప్పట్లో వివాదం చెలరేగింది. ప్రభుత్వం నిషేధం కూడా విధించింది. తర్వాత ఆ నూడుల్స్ బావున్నాయని సర్టిఫై చేయడంతో మళ్లీ మార్కెట్లోకి...
4 Aug 2023 1:40 PM IST