You Searched For "Bajrang punia"
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు బిగ్ రిలీఫ్ దక్కింది. యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ డబ్ల్యూఎఫ్ఐపై నిషేధాన్ని ఎత్తివేసింది. తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. గతంలో నిర్ణీత గడువులోగా...
13 Feb 2024 10:09 PM IST
రెజ్లింగ్ వివాదంపై స్టార్ రెజ్లర్ సాక్షి మాలిక్ మరోసారి స్పందించారు. కొత్తగా ఏర్పడిన WFI కమిటీతో తమకు ఎలాంటి సమస్యలేదని, కానీ అధ్యక్షుడు సంజయ్ సింగ్ తోనే ఇబ్బంది ఉందని అన్నారు. WFI మాజీ చీఫ్ బ్రిజ్...
3 Jan 2024 4:55 PM IST
తాను ఎలాంటి నిబంధనలు అతిక్రమించలేదని సస్పెండ్ అయిన డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు సంజయ్ సింగ్ తెలిపారు. తమకు మరికొంత సమయం ఇచ్చి..సస్పెన్షన్ ఎత్తేయాలని క్రీడాశాఖను కోరతామన్నారు. ఒకవేళ క్రీడాశాఖ స్పందించకపోతే...
25 Dec 2023 7:00 AM IST
రెజ్లింగ్ ఫెడరేషన్ ఎన్నికల వివాదం చినికి చినికి గాలివానగా మారుతోంది. రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్‌గా సంజయ్‌సింగ్ ఎన్నికను నిరసిస్తూ రెజ్లర్ల నిరసన కొనసాగుతోంది. గురువారం కుస్తీ పోటీలకు గుడ్‌బై...
23 Dec 2023 10:49 AM IST
మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషణ్‌కు కోర్టులో ఊరట దక్కింది. ఈ కేసులో బ్రిజ్ భూషణ్‌కు రౌస్ అవెన్యూ కోర్టు రెండు రోజుల...
18 July 2023 6:56 PM IST
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా రెజ్లర్ల పోరాటం కొనసాగుతోంది. ఆందోళనలో పాల్గొంటున్న మల్లయోధుడు బజరంగ్ పునియా తాజాగా సంచలన విషయం బయట...
6 Jun 2023 10:53 PM IST