You Searched For "chandrababu bail"
స్కిల్ డెవలప్మెంట్లో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది. ఈ కేసులో ఏసీబీ కోర్టు బెయిల్ నిరాకరించడంతో ఆయన...
17 Oct 2023 12:21 PM IST
స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై ఇవాళ సుప్రీం విచారణ జరపనుంది. శుక్రవారం ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం ఇరుపక్షాల వాదనలను విన్నది. ఇవాళ మధ్యాహ్నం 2గంటలకు...
17 Oct 2023 9:09 AM IST
స్కిల్ స్కాం కేసులో అరెస్ట్ అయి రాజమండ్రి జైలులో ఉన్న చంద్రబాబు నాయుడు ఆరోగ్యంపై జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్ క్లారిటీ ఇచ్చారు. చంద్రబాబు పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని చెప్పారు (Chandrababu Health Issue )....
13 Oct 2023 8:15 PM IST
ఏపీ ఫైబర్ నెట్ కేసులో కీలక పరిణామం నెలకొంది. సీఐడీ దాఖలు చేసిన పీటీ వారెంట్‌కు కోర్టు అనుమతిచ్చింది. సోమవారం ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5గంటల లోపు చంద్రబాబును వ్యక్తిగతంగా కోర్టులో హాజరుపర్చాలని...
12 Oct 2023 5:33 PM IST
స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు షాకిచ్చింది. బెయిల్‌పై ఏసీబీ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఆయన దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌ను విచారించేందుకు నిరాకరించింది. స్కిల్ కేసులో బెయిల్...
10 Oct 2023 12:53 PM IST
టీడీపీ నేత నారా లోకేష్ కాసేపట్లో సీఐడీ విచారణకు హాజరుకానున్నారు. ఇవాళ విచారణకు హాజరుకావాలని సీఐడీ ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు అధికారులు లోకేష్‌ను...
10 Oct 2023 8:56 AM IST
టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లను కోర్టు కొట్టేసింది. ఇన్నర్ రింగ్ రోడ్డు, అంగళ్లు, ఫైబర్ నెట్ కేసుల్లో ముందస్తు బెయిల్ ఇవ్వాలని...
9 Oct 2023 11:04 AM IST