You Searched For "former minister harish rao"
బీఆర్ఎస్ అధిష్థానానికి వర్థన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ షాక్ ఇచ్చారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో కలిసి ఢిల్లీ వెళ్లిన ఆయన బీజేపీలో చేరనున్నారు. రమేశ్‌కు వరంగల్ ఎంపీ సీటు కేటాయించే అవకాశం ఉంది....
14 March 2024 12:30 PM IST
యాదాద్రిని ఇకపై యాదగిరిగుట్టగా మారుస్తామని అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. యాదాద్రి పేరును యాదగిరి గుట్టగా మారుస్తూ త్వరలోనే జీఓ విడుదల చేస్తామని చెప్పారు. శనివారం మీడియాతో చిట్‌చాట్‌లో...
2 March 2024 4:21 PM IST
దమ్ముంటే రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించుకొని ఎన్నికలకు పోవాలని సీఎం రేవంత్ కు మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ సవాల్ విసిరారు. రాహుల్ ను పీఎం అభ్యర్థిగా ప్రకటించి మొత్తం ఎంపీ...
28 Feb 2024 3:21 PM IST
ఏపీ మంత్రి రోజా డైమండ్ రాణి అని కాంగ్రెస్ నేత బండ్ల గణేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమెకు ఎమ్మెల్యే సీటు వస్తుందో రాదో డౌటు అని.. రేవంత్‌రెడ్డి యాక్సిడెంటల్ సీఎం కాదని రోజా ఎవరి దగ్గర పని చేస్తున్నారో...
27 Feb 2024 1:38 PM IST
మార్చి 1 నుంచి ఛలో మేడిగడ్డ చేపడతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు 150-200 మంది బీఆర్ఎస్ ప్రతినిధులతో కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు....
27 Feb 2024 12:56 PM IST
బిగ్ బాస్ సీజన్-7 విజేత పల్లవి ప్రశాంత్‌కు నాంపల్లి కోర్టులో ఊరాట లభించింది. పోలీసుల ఎదుట హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆయన కోర్టులో పిటివేషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు ప్రశాంత్ అతని...
21 Feb 2024 9:54 PM IST
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం తొలిసారిగా మాజీ సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లున్నారు. లోక్ సభ ఎన్నికల ముందు కేసీఆర్ ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు...
19 Feb 2024 7:45 PM IST
బీఆర్ఎస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ సర్కార్ దుష్రచారలు చేస్తున్నదని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మండిపడ్డారు. మేడిగడ్డ బ్యారేజీని బాగు చేసే ఉద్దేశం రేవంత్...
19 Feb 2024 7:06 PM IST