Revanth Reddy : కొమురవెల్లి స్వామి కల్యాణానికి సీఎంకు ఆహ్వానం
Byline : Vijay Kumar
Update: 2024-01-02 14:46 GMT
ఈ నెల 7న జరిగే కొమురవెల్లి స్వామి కల్యాణానికి రావాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డిని కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయ అర్చకులు ఆహ్వానించారు. మంగళవారం హైదరాబాద్ లోని సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చిన ఆలయ అర్చకులు స్వామివారి కల్యాణానికి సంబంధించిన ఆహ్వానపత్రికను ఆయనకు అందించారు. ఇక స్వామివారి కల్యాణానికి వస్తానని సీఎం రేవంత్ చెప్పినట్లు తెలుస్తోంది.