అంతర్జాతీయం - Page 11
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడ్డాయి. మరో నాలుగైదు నెలల్లో జరిగే సార్వత్రిక పోరు కోసం అన్ని పార్టీలూ రంగంలోకి దిగాయి. చంద్రబాబు నాయుడు బెయిల్‌పై జైలునుంచి బయటికి వచ్చారు. జనసేనాని పవన్ కల్యాణ్...
11 Dec 2023 12:01 PM GMT
ప్రపంచవ్యాప్తంగా టెస్లా కార్లకు ఉండే క్రేజ్ వేరు. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ నేతృత్వంలోని ఈ కంపెనీ... ఇటీవల బుల్లెట్ ప్రూఫ్ ఎలక్ట్రిక్ సైబర్ ట్రక్‌ను అమెరికాలో గ్రాండ్‌గా ఆవిష్కరించారు. కేవలం...
7 Dec 2023 7:10 AM GMT
రష్యాలోని మహిళలకు ప్రెసిడెంట్ పుతిన్ కీలక సూచనలు చేశారు. మహిళలు 8 లేదా అంతకంటే ఎక్కువ పిల్లలకు జన్మనివ్వాలని పిలుపునిచ్చారు. మాస్కోలో జరిగిన వరల్డ్ రష్యన్ పీపుల్ కౌన్సిల్లో ఆయన ప్రసంగించారు. పెద్ద...
1 Dec 2023 11:45 AM GMT
కరోనా సృష్టించిన విలయ తాండవానికి ప్రపంచం వణికిపోయింది. లక్షల మందిని బలిదీసుకుంది. ఆ వైరస్ చైనా నుంచి వ్యాప్తి చెందిన విషయం తెలిసిందే. ఆ మహమ్మరి మిగిల్చిన విషాదం నుంచి చైనా ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది....
23 Nov 2023 2:52 AM GMT
ఎడారి నగరం కుండపోత వానలతో అతలాకుతలమవుతోంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో పలు ప్రాంతాల్లో వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నడు. అంతర్జాతీయ వాణిజ్య నగరం దుబాయ్ వీధులు నదులను తలపిస్తున్నాయి. ప్రధాన రహదారుల్లో...
18 Nov 2023 11:19 AM GMT
రష్యా అధ్యక్షుడు వ్లాదిపుర్ పుతిన్‌తో గొడవ పెట్టుకుంటే ఏం జరుగుతుందో ‘వాగ్నర్’ కిరాయికి సైనిక మూక చీఫ్ ప్రిగోజిన్ ఉదంతమే ఉదాహరణ. పుతిన్‌పై కత్తిగట్టిన ప్రిగోజిన్ దారుణంగా హతమారిపోయాడు. తాజాగా.....
16 Nov 2023 5:23 PM GMT