You Searched For "Photos Viral"
తెలుగు సినిమాల్లో లేడీ విలన్‌గా కనిపించే వరలక్ష్మి శరత్ కుమార్ పెళ్లిపీటలెక్కనున్నారు. తమిళ్ సీనియర్ నటుడు శరత్ కుమార్ కూతురు వరలక్ష్మికి నేడు నిశ్చితార్థం జరిగింది. అటు తమిళ్, ఇటు తెలుగు సినీ...
2 March 2024 7:52 PM IST
నేషనల్ క్రష్‌గా సోషల్ మీడియాలో పాపులర్ అయిన రష్మిక వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ప్రస్తుతం అటు టాలీవుడ్, ఇటు బాలీవుడ్లో సినిమాలు చేస్తోంది. ఈ మధ్యనే పాన్ ఇండియా సినిమా యానిమల్తో విజయాన్ని...
27 Feb 2024 3:34 PM IST
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ మూవీపై టాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఈ మూవీ రూపొందుతోంది. ఈ సినిమాలో...
23 Feb 2024 6:10 PM IST
అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ అయిన నాసా ఓ అద్భుత సరస్సును గుర్తించింది. ఈ మధ్యనే అమెరికాలోని డెత్ వ్యాలీలో ఓ తాత్కాలిక సరస్సు ఏర్పడింది. ఆ సరస్సుకు సంబంధించిన శాటిలైట్ ఫోటోలను నాసా విడుదల చేసింది. ఆ...
20 Feb 2024 6:20 PM IST
తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్‌ను మెగా కోడలు ఉపాసన కలిశారు. ఈ విషయాన్నీ ఉపాసన తన సోషల్ మీడియా ద్వారా తెలిపారు. "గౌరవనీయులైన తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గారిని కలిశాను. గిరిజన...
1 Feb 2024 9:03 PM IST
అయోధ్యలో బాలరాముడి ఫొటోలు బయటకు రావడంపై శ్రీరామ జన్మభూమి తీర్థ చీఫ్ ప్రీస్ట్ ఆచార్య సత్యేంద్ర దాస్ స్పందించారు. ప్రాణ ప్రతిష్ఠ ముగిసే వరుకు శ్రీరాముడి కళ్లు చూపించకూడని..ప్రస్తుతం వైరల్ అవుతున్న...
20 Jan 2024 1:49 PM IST
"బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా వివాహం అంగరంగవైభవంగా జరిగింది". రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ లీలా ప్యాలెస్‌లో జరిగిన ఈ వేడుకకు రాజకీయ ప్రముఖులతో పాట పలువురు సినీ,...
25 Sept 2023 2:35 PM IST