You Searched For "Shamshabad Airport"
శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. ఎయిర్ పోర్టులో డోర్లు తీశారో బాంబు పేలుద్దీ, మిమ్మల్ని మర్డర్ చేయడానికి హిజాకర్ ఉపయోగిస్తున్నట్లు పంపాడు. దీనిపై విచారించిన పోలీసులు అది ఫేక్...
19 Feb 2024 8:26 PM IST
భారత్తో ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడేందుకు ఇంగ్లండ్ జట్టు హైదరాబాద్కు చేరుకుంది.శంషాబాద్ విమానాశ్రయంలో అడుగుపెట్టిన ఇంగ్లిష్ ఆటగాళ్లకు ఘన స్వాగతం లభించింది. ఆటగాళ్ల నుదుటన తిలకం దిద్ది...
22 Jan 2024 1:59 PM IST
కోట్లాది మంది హిందువులు ఎదురు చూస్తున్న శుభ ముహూర్తం దగ్గరవుతోంది. జనవరి 22న రామ మందిరంలో బాల రాముని ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. ఆ మరుసటి రోజు నుంచి సాధారణ భక్తులకు రామయ్య దర్శన భాగ్యం కల్పించనున్నారు. ఈ...
20 Jan 2024 11:27 AM IST
ఎయిర్పోర్ట్ మెట్రో , ఫార్మా సిటీని రద్దు చేయడం లేదని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రజా ప్రయోజనాలను దృష్ట్యా స్ట్రీమ్ లైన్ చేస్తున్నట్లు చెప్పారు. శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వెళ్లే మెట్రో దూరం...
1 Jan 2024 6:18 PM IST
ఇకపై రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు 15 నిమిషాలకో బస్సు నడపనున్నారు. ఎయిర్పోర్ట్ కు ఇప్పటికే 40కి పైగా ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు నగరం నలువైపుల నుంచి నడుస్తుండగా.. మరో 5 కేంద్రాల(రూట్ల)...
14 Dec 2023 9:49 AM IST
హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బెదిరింపు మెయిల్ వచ్చింది. శంషాబాద్ నుంచి దుబాయ్ కి వెళ్లే విమానం హైజాక్ చేయబోతున్నట్లు దుండగులు ఆ మెయిల్లో పేర్కొన్నారు. దీంతో ఎయిర్ పోర్టులో తీవ్ర కలకలం...
9 Oct 2023 10:39 AM IST
కేంద్ర ఎన్నికల సంఘం హైదరాబాద్కు చేరుకుంది. 9మంది సభ్యులతో కూడిన బృందాన్ని సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర రిసీవ్ చేసుకున్నారు. సీఈసీ సభ్యుల కోసం 20 వాహనాలతో కాన్వాయ్ ఏర్పాటు చేశారు. కేంద్ర ఎన్నికల...
3 Oct 2023 2:15 PM IST