You Searched For "TOLLYWOOD"
![రాత్రికి రాత్రే క్రిమినల్ అయిన అసిస్టెంట్ డైరెక్టర్..భరతనాట్యం ట్రైలర్ రిలీజ్ రాత్రికి రాత్రే క్రిమినల్ అయిన అసిస్టెంట్ డైరెక్టర్..భరతనాట్యం ట్రైలర్ రిలీజ్](https://www.mictv.news/h-upload/2024/03/23/500x300_399343-bharatanatyam-movie-trailer.webp)
దొరసాని లాంటి హిట్ మూవీ తీసిన డైరెక్టర్ కేవీఆర్ మహేంద్ర ఇప్పుడు భరతనాట్యం మూవీ చేస్తున్నాడు. ఈ మూవీతో హీరోహీరోయిన్లుగా సూర్య తేజ, మీనాక్షి గోస్వామి తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. తాజాగా ఈ మూవీ...
23 March 2024 12:03 PM IST
![వాస్తవ కథతో వస్తున్న ది గోట్ లైఫ్ వాస్తవ కథతో వస్తున్న ది గోట్ లైఫ్](https://www.mictv.news/h-upload/2024/03/22/500x300_399330-the-goat-life-movie-update.webp)
మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ రెబల్ స్టార్‌తో కలిసి 'సలార్' మూవీలో కనిపించారు. ఇప్పుడు 'ది గోట్ లైఫ్' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. 'ఆడు జీవితం' అనే పేరుతో ఈ మూవీలో తెలుగులో...
22 March 2024 6:40 PM IST
![ఐకాన్ స్టారా మజాకా..దుబాయ్‌లో బన్నీ విగ్రహం ఐకాన్ స్టారా మజాకా..దుబాయ్‌లో బన్నీ విగ్రహం](/images/placeholder.jpg)
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తగ్గేదేలే అంటూ దూసుకుపోతున్నాడు. మరింత జోష్‌తో వరుస సినిమాలు చేస్తున్నాడు. ఆగస్టు 15న పుష్ప2 రిలీజ్‌కు సిద్దమవుతోంది. ఈ మూవీతో మరిన్ని రికార్డులు కొల్లగొట్టేందుకు బన్నీ రెడీ...
22 March 2024 2:05 PM IST
![లోకేష్ కనగరాజ్‌తో రెచ్చిపోయిన శృతిహాసన్ లోకేష్ కనగరాజ్‌తో రెచ్చిపోయిన శృతిహాసన్](https://www.mictv.news/h-upload/2024/03/22/500x300_399293-lokesh-shruthi-hassan.webp)
తమిళ ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్‌గా దూసుకుపోతున్న లోకేష్ కనగరాజ్‌తో హీరోయిన్ శృతిహాసన్ రెచ్చిపోయింది. కమల్ హాసన్ కూతురిగా ఇండస్ట్రీలోకి వచ్చిన శృతి ఆ తర్వాత కొంతకాలానికి టాప్ హీరోయిన్గా ఎదిగింది. అటు...
22 March 2024 12:40 PM IST
![దేవర షూటింగ్ వీడియో లీక్ దేవర షూటింగ్ వీడియో లీక్](/images/placeholder.jpg)
యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర షూటింగ్లో బిజీబిజీ ఉన్నాడు. డైరెక్టర్ కొరటాల శివ పాన్ ఇండియా లెవల్లో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. సమ్మర్లో సందడి చేయాల్సిన ఈ మూవీ దసరాకి ఫిష్ట్ అయిన సంగతి తెలిసిందే. దీంతో...
22 March 2024 12:16 PM IST
![వరుణ్ తేజ్‌కు షాకిచ్చిన అమెజాన్.. మట్కా పనైపోయిందా? వరుణ్ తేజ్‌కు షాకిచ్చిన అమెజాన్.. మట్కా పనైపోయిందా?](https://www.mictv.news/h-upload/2024/03/20/500x300_399138-matka-movie.webp)
మెగా హీరోలకు ఈ మధ్య సరైన హిట్లు లేవు. సక్సెస్ ఫుల్‌గా వరుస హిట్స్ అందుకుంటున్నవారు తక్కువనే చెప్పాలి. వారిలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా ఒకరు. సినీ కెరీర్లో సరైన సక్సెస్‌ను వరుణ్...
20 March 2024 6:55 PM IST
![మ్యూజిక్ బ్యాక్‌డ్రాప్‌తో వస్తోన్న నీదారే నీ కథ.. టీజర్ రిలీజ్ మ్యూజిక్ బ్యాక్‌డ్రాప్‌తో వస్తోన్న నీదారే నీ కథ.. టీజర్ రిలీజ్](/images/placeholder.jpg)
టాలీవుడ్లో చిన్న సినిమాలు విడుదలై సంచలనం సృష్టిస్తున్నాయి. కొత్త టాలెంట్‌కు తెలుగు చిత్ర పరిశ్రమ ఎప్పుడూ వెల్కమ్ చెబుతూనే ఉంటుంది. తాజాగా అటువంటి కాస్టింగ్‌తో వస్తున్న చిత్రం 'నీదారే నీకథ'....
20 March 2024 5:14 PM IST