తెలంగాణ తీర్పు - 2023

Byline :  Kiran
Update: 2023-12-03 02:59 GMT
Live Updates - Page 2
2023-12-03 04:34 GMT

  • మొదటి రౌండ్ లో ముందంజలో ఉన్న అభ్యర్థులు వీరే..
  • గజ్వేల్‌ - కేసీఆర్‌ (బీఆర్ఎస్)
  • ఖమ్మం - తుమ్మల నాగేశ్వరరావు (కాంగ్రెస్‌)
  • అశ్వారావుపేట - ఆదినారాయణ (కాంగ్రెస్‌)
  • గోషామహల్‌ - రాజాసింగ్‌ (బీజేపీ)
  • హుజూర్‌నగర్‌ - ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి (కాంగ్రెస్‌)
  • ముషీరాబాద్‌ - ముఠా గోపాల్‌ (బీఆర్ఎస్)
  • సత్తుపల్లి - సండ్ర వెంకటవీరయ్య (బీఆర్ఎస్)
  • కామారెడ్డి - రేవంత్‌రెడ్డి (కాంగ్రెస్‌)
  • కొడంగల్‌ - రేవంత్‌రెడ్డి (కాంగ్రెస్‌)
  • తుంగతుర్తి - సామెల్ (కాంగ్రెస్‌)
  • మధిర - మల్లు భట్టి విక్రమార్క (కాంగ్రెస్‌)
  • ఆదిలాబాద్‌ - పాయల్‌ శంకర్‌ (బీజేపీ)
  • భువనగిరి - కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి (కాంగ్రెస్‌)
  • కొత్తగూడెం - కూనంనేని సాంబశివరావు (సీపీఐ)
  • కోరుట్ల - సంజయ్‌ (బీఆర్ఎస్)
  • సిద్దిపేట - హరీశ్‌రావు (బీఆర్ఎస్)
  • హుస్నాబాద్‌ - పొన్నం ప్రభాకర్‌ (కాంగ్రెస్‌)
  • సూర్యాపేట - రాంరెడ్డి దామోదర్‌రెడ్డి (కాంగ్రెస్‌)
  • నర్సాపూర్‌ - సునీతా లక్ష్మారెడ్డి (బీఆర్ఎస్)

2023-12-03 04:29 GMT

  • పాలకుర్తి రెండో రౌండ్లో వెనుకంజలో ఎర్రబెల్లి దయాకర్ రావు
  • 1572 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి యశస్విని రెడ్డి
  • బోధన్ నియోజకవర్గం తొలి రౌండ్లో కాంగ్రెస్ అభ్యర్థి సుదర్శన్ రెడ్డి 1,323 ఓట్ల అధిక్యం
  • కాంగ్రెస్ - 4,173
  • బీఆర్ఎస్ - 2,850
  • కోదాడ మొదటి రౌండ్ లో కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ పద్మావతి 1684 ఓట్లతో ముందంజ.
  • గోషామహల్ తొలి రౌండ్లో బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ ముందంజ
  • 4004 ఓట్ల ఆధిక్యంలో రాజాసింగ్
  • రాజాసింగ్ - బీజేపీ - 6332
  • నందకిషోర్ వ్యాస్ బిలాల్ -బీఆర్ఎస్ - 2328
  • మోగిలి సునీత - కాంగ్రెస్ - 318
  • సనత్ నగర్ లో తొలిరౌండ్లో తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధిక్యం.
  • బీఆర్ఎస్ - 4330
  • బీజేపీ - 3397
  • కాంగ్రెస్ - 869
  • కొడంగల్లో రెండో రౌండ్ పూర్తయ్యేసరికి 2,513 ఓట్ల ఆధిక్యంతో రేవంత్ రెడ్డి
  • ఎల్బీనగర్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి సుధీర్ రెడ్డి ముందంజ
  • మహబూబాబాద్ మొదటి రౌండ్లో 1750 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్
  • కాంగ్రెస్ - 5578
  • బీఆర్ఎస్ - 3828
  • బీజేపీ - 1250
  • హుజూర్ నగర్లో రెండో రౌండ్ పూర్తయ్యేసరికి 3041 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తంకుమార్ రెడ్డి
  • ఖమ్మం నియోజకవర్గంలో తొలిరౌండ్లో 600 ఓట్ల లీడ్లో కాంగ్రెస్
  • సత్తుపల్లి నియోజకవర్గంలో 259 ఓట్ల లీడ్లో బీఆర్ఎస్
  • మధిరలో 2198 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్
  • పాలేరులో 2,230 ఓట్ల లీడ్లో కాంగ్రెస్
  • మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరులో కాంగ్రెస్ అభ్యర్థుల ముందంజ
  • మెదక్ నియోజకవర్గం తొలి రౌండ్
  • మెదక్లో ముందంజలో కాంగ్రెస్
  • మైనంపల్లి రోహిత్ - (కాంగ్రెస్) - 5136
  • పద్మా దేవేందర్ రెడ్డి - (బీఆర్ఎస్) - 3725
  • పంజా విజయ్ కుమార్ - (బీజేపీ) - 213
  • తొలిరౌండ్ ముగిసేసరికి కాంగ్రెస్ ఆధిక్యం - 1411
  • స్టేషన్ ఘనపూర్ లో బీఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరి లీడ్. తొలిరౌండ్లో 956 ఓట్ల ఆధిక్యం
  • కొల్లాపూర్లో మొదటి రౌండ్లో కాంగ్రెస్ అభ్యర్థి జూపల్లి కృష్ణారావుకు 1300 ఓట్ల ఆధిక్యం
  • పాలకుర్తి తొలిరౌండ్లో కాంగ్రెస్ లీడ్
  • మంత్రి ఎర్రబెల్లి దయాకరరావుపై 738 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి యశస్విని రెడ్డి
  • నల్లగొండ నియోజకవర్గం తొలి రౌండ్లో 4 వేల ఓట్ల అధిక్యంలో కాంగ్రెస్
  • మిర్యాలగూడ తొలి రౌండ్లో 1500 ఓట్ల అధిక్యంలో కాంగ్రెస్.
  • నాగార్జున సాగర్ మొదటి రౌండ్లో 3000 ఓట్ల అధిక్యంలో కాంగ్రెస్
  • కామారెడ్డి తొలి రౌండులో కాంగ్రెస్ లీడ్
  • కాంగ్రెస్ - 3543
  • బీజేపీ - 2766
  • బీఆర్ఎస్ - 2723
  • 777 ఓట్ల ముందంజలో కాంగ్రెస్
  • ఖైరతాబాద్ తొలి రౌండ్లో 471 ఓట్ల ముందంజలో బీఆర్ఎస్ అభ్యర్థి దానం నాగేందర్
  • బీఆర్ఎస్ - 3288
  • బీజేపీ - 2817
  • కాంగ్రెస్ - 1482
  • 471 ఓట్ల ముందంజలో బీఆర్ఎస్ ఖైరతాబాద్ అభ్యర్థి దానం నాగేందర్..
  • ఖమ్మం నియోజక వర్గంలో మొదటి రౌండ్ ఫలితం
  • కాంగ్రెస్ - 5519
  • బీఆర్ఎస్ - 5393
  • కాంగ్రెస్ ఆధిక్యం - 126
  • తొలి రౌండ్లో 2380 ఓట్ల ఆధిక్యంలో ఉత్తమ్
  • తొలి రౌండ్లో హుజూర్నగర్ కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధిక్యం
  • గోషామహల్లో బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ ఆధిక్యం
  • నల్గొండ కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి 4వేల ఓట్ల ముందంజ.

2023-12-03 03:03 GMT

తెలంగాణ తీర్పు - 2023

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ తుది ఘట్టం మొదలైంది. 119 నియోజకవర్గాల్లో కౌంటింగ్ ప్రారంభమైంది. ఈవీఎంలలో నిక్షిప్తమైన 2290 మంది అభ్యర్థుల భవితవ్యం కాసేపట్లో తేలనుంది. హ్యాట్రిక్ విజయంపై బీఆర్ఎస్ కన్నేయగా.. ఈసారి అధికారం చేపట్టడం ఖాయమని కాంగ్రెస్ ధీమాతో ఉంది. అటు డబుల్ ఇంజిన్ సర్కారు నినాదంతో ప్రజల్లోకి వెళ్లిన బీజేపీ సైతం గెలుపు ఖాయమని అంటోంది. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అనంతరం ఈవీఎంల లెక్కింపు ప్రారంభమైంది. మధ్యాహ్నానికి ఫలితాలు వెలువడే అవకాశముంది. 

  • కొల్లాపూర్లో మొదటి రౌండ్లో కాంగ్రెస్ అభ్యర్థి జూపల్లి కృష్ణారావుకు 1300 ఓట్ల ఆధిక్యం
  • పాలకుర్తి తొలిరౌండ్లో కాంగ్రెస్ లీడ్

మంత్రి ఎర్రబెల్లి దయాకరరావుపై 738 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి యశస్విని రెడ్డి

  • నల్లగొండ నియోజకవర్గం తొలి రౌండ్లో 4 వేల ఓట్ల అధిక్యంలో కాంగ్రెస్
  • మిర్యాలగూడ తొలి రౌండ్లో 1500 ఓట్ల అధిక్యంలో కాంగ్రెస్.
  • నాగార్జున సాగర్ మొదటి రౌండ్లో 3000 ఓట్ల అధిక్యంలో కాంగ్రెస్ 
  • కామారెడ్డి తొలి రౌండులో కాంగ్రెస్ లీడ్

కాంగ్రెస్ - 3543

బీజేపీ - 2766

బీఆర్ఎస్ - 2723

777 ఓట్ల ముందంజలో కాంగ్రెస్

  • ఖైరతాబాద్ తొలి రౌండ్లో 471 ఓట్ల ముందంజలో బీఆర్ఎస్ అభ్యర్థి దానం నాగేందర్

బీఆర్ఎస్ - 3288

బీజేపీ - 2817

కాంగ్రెస్ - 1482

471 ఓట్ల ముందంజలో బీఆర్ఎస్ ఖైరతాబాద్ అభ్యర్థి దానం నాగేందర్..

  • ఖమ్మం నియోజక వర్గంలో మొదటి రౌండ్ ఫలితం

కాంగ్రెస్ - 5519

బీఆర్ఎస్ - 5393

కాంగ్రెస్ ఆధిక్యం - 126

  • తొలి రౌండ్లో 2380 ఓట్ల ఆధిక్యంలో ఉత్తమ్
  • తొలి రౌండ్లో హుజూర్నగర్ కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధిక్యం
  • గోషామహల్లో బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ ఆధిక్యం
  • నల్గొండ కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి 4వేల ఓట్ల ముందంజ.
  • కొల్లాపూర్లో ఆధిక్యంలో బర్రెలక్క అలియాస్ శిరీష 
  • మునుగోడు పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ లో కోమటిరెడ్డి రాజగోపాల్ ముందంజ
  • వరంగల్ తూర్పు నియోజకవర్గం పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో కాంగ్రెస్ అభ్యర్థి కొండా సురేఖ ముందంజ
  • ములుగు పోస్టల్ బ్యాలెట్లో కాంగ్రెస్ అభ్యర్థి సీతక్క ఆధిక్యం
  • బాల్కొండ , ఆర్మూర్ , నిజామాబాద్ రూరల్, బోధన్, నిజామాబాద్ అర్బన్లో కాంగ్రెస్ లీడ్
  • ఖమ్మం పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుల ో తుమ్మల ఆధిక్యం
  • పాలేరు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో పొంగులేటి ముందంజ
    • 119 నియోజకవర్గాల్లో ప్రారంభమైన ఈవీఎం ఓట్ల లెక్కింపు
  • సిద్దిపేట పోస్టల్ బ్యాలెట్‌లలో మంత్రి హరీష్‌రావు ముందంజ
  • మంచిర్యాల పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో కాంగ్రెస్ ముందంజ
  • కొడంగల్ పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో కాంగ్రెస్ ముందంజ
  • మధిర పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో కాంగ్రెస్ అభ్యర్థి భట్టి విక్రమార్క ముందంజ
  • ఖమ్మం లో కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు ముందంజ
  • కరీంనగర్ - పోస్టల్ బ్యాలెట్లో బండి ముందంజ
  • 11 గంటలకల్లా ఫలితాల సరళిపై రానున్న స్పష్టత
  • ప్రతీ 15-20 నిమిషాలకు రౌండ్‌ ఫలితం
  • ఒక్కో నియోజకవర్గానికి 14 నుంచి 28 టేబుల్స్‌
  • కౌంటింగ్‌ సెంటర్ల వద్ద 144 సెక్షన్‌
  • ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద మూడంచెల భద్రత
  • తెలంగాణలో ప్రారంభమైన ఓట్ల లెక్కింపు

Tags:    

Similar News