క్రికెట్ - Page 7
టీమిండియా కోచ్ ఎవరన్నదానిపై ఉత్కంఠ వీడింది. రాహుల్ ద్రవిడే కోచ్‌గా కొనసాగనున్నాడు. ప్రధాన కోచ్‌గా కొనసాగేందుకు ద్రవిడ్ అంగీకరించాడు. రాహుల్‌తోపాటు మిగితావారి పదవీకాలాన్ని కూడా బీసీసీఐ పొడిగించింది....
29 Nov 2023 3:19 PM IST
వరల్డ్ కప్ ఓటమిని మర్చిపోయేలా.. ఆ బాధ నుంచి బయటపడేలా.. టీ20 వరల్డ్ కప్ ప్రాక్టీస్ ను ఘనంగా ప్రారంభించింది టీమిండియా. వరల్డ్ కప్ తర్వాత ఆడిన తొలి పోరులో.. కొత్త కెప్టెన్ సూర్యకుమార్ నాయకత్వంలో...
26 Nov 2023 11:34 AM IST
ప్రపంచకప్ ఫైనల్ వేడుకల్ని ఘనంగా నిర్వహించేందుకు బీసీసీఐ ఏర్పాట్లు చేస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్దదైన అహ్మదాబాద్‌లోని నరేంద్రమోడీ స్టేడియంలో వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో ఫైనల్ రోజున...
18 Nov 2023 6:19 PM IST
ఆఫ్ఘనిస్తాన్ యంగ్ స్టార్ బౌలర్ నవీన్ ఉల్ హక్ వన్డే ఫార్మట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. వరల్డ్ కప్ లో సౌతాఫ్రికాతో జరిగిన చివరి మ్యాచ్ లో ఓటమి అనంతరం తన రిటైర్మెంట్ ను ప్రకటించాడు. ‘దేశానికి...
11 Nov 2023 1:22 PM IST
విరాట్ కోహ్లీ మళ్లీ తండ్రి కాబోతున్నాడనే ప్రచారం ఊపందుకుంది. అనుష్క శర్మ గర్భం దాల్చిందన్న పుకార్లు శికారు చేస్తున్నాయి. గతంలోనూ ఇలాంటి వార్తలు వచ్చినా.. విరుష్క జంట మాత్రం వాటిపై స్పందించలేదు. అయిన...
10 Nov 2023 6:03 PM IST
సెమీస్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ అదరగొట్టింది. బెంగళూరు వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 5వికెట్ల తేడాతో గెలిచింది. శ్రీలంక 171 రన్స్‌కే ఆలౌట్ అవ్వగా.. కివీస్ 23.2 ఓవర్లలోనే...
9 Nov 2023 8:19 PM IST