Telangana Elections 2023 - Page 29

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. కాంగ్రెస్ ఎంపీ రణదీప్ సూర్జేవాలా ఫిర్యాదుతో ఈసీ నోటీసులు ఇచ్చింది. టీ వర్క్స్‌లో జరిగిన స్టూడెంట్ ట్రైబ్లో చేసిన...
25 Nov 2023 10:11 PM IST

కేసీఆర్ అంటే ఓ నమ్మకమని, తెలంగాణ ఆ నాయకత్వంలో మాత్రమే అభివృద్ధి చెందుతుందని మంత్రి హరీశ్ రావు అన్నారు. బీఆర్ఎస్ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిందని, ఈసారి అధికారంలోకి వస్తే ఇళ్ల నిర్మాణంపై...
25 Nov 2023 9:21 PM IST

తెలంగాణ ఫ్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ పక్షపాతంతో వ్యవరిస్తున్నారని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. మాజీ ఐఏఎస్, కేసీఆర్ ప్రభుత్వం మాజీ సలహాదారు ఏకే గోయల్ దాచిన డబ్బు గురించి...
25 Nov 2023 4:08 PM IST

బీఆర్ఎస్ పాలన నుంచి ప్రజలు స్వేచ్ఛను కోరుకుంటున్నారని ప్రధాని మోదీ అన్నారు. కేసీఆర్ పాలనతో విసిగిపోయిన ప్రజలు ఈ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కామారెడ్డిలో జరిగిన...
25 Nov 2023 3:47 PM IST

పేదల భూములు లాక్కునేందుకే రాష్ట్ర ప్రభుత్వం ధరణి పోర్టల్ తెచ్చిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. దళిత బంధు పథకంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రూ.3లక్షల చొప్పున కమిషన్లు దోచుకున్నారని ఆరోపించారు....
25 Nov 2023 2:56 PM IST

అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్సీ కవిత దూసుకుపోతున్నారు. పార్టీ అభ్యర్థుల తరఫున రోడ్ షోలు నిర్వహిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఈ క్రమంలోనే కోరుట్ల పట్టణంలోని నంది చౌరస్తా వద్ద కార్నర్ మీటింగ్ లో...
25 Nov 2023 2:04 PM IST

మంత్రి హరీశ్ రావు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ల్యాండింగ్ లో గందరగోళం నెలకొంది. హెలికాప్టర్ మహబూబాబాద్ లో ల్యాండ్ కావాల్సి ఉండగా.. అకస్మాత్తుగా గూడూరు మండలంలో దిగింది. దీంతో బీఆర్ఎస్ నాయకుల్లో...
25 Nov 2023 1:51 PM IST

తెలంగాణలో ల్యాండ్, శాండ్, వైన్స్ మాఫియా నడుస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన బోధన్ లో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఎక్కువ ఆదాయం వచ్చే...
25 Nov 2023 1:36 PM IST