You Searched For "cinema news"
సూపర్ స్టార్ రజినీకాంత్ కథానాయకుడిగా వచ్చిన జైలర్ సినిమా బాక్సాఫీసును ఓ రేంజ్లో షేక్ చేసేస్తోంది. ఈ మూవీ విడుదలైనప్పటి నుంచి కలెక్షన్ల వర్షం కురుస్తోంది. తన సినీ కెరీర్లో రజినీకాంత్ మరే చిత్రానికి...
5 Sept 2023 1:30 PM IST
కేంద్ర సర్కార్ ఇటీవల జాతీయ అవార్డులను ప్రకటించింది. అయితే ఆ జాబితాలో తమిళ సూపర్ స్టార్ సూర్య కథానాయకుడిగా నటించిన ‘జైభీమ్’ సినిమా లేకపోవడంపై ఆయన ఫ్యాన్స్‌తో పాటు సినీ ఇండస్ట్రీలోని చాలా మంది...
4 Sept 2023 4:52 PM IST
మాస్ మహారాజ రవితేజ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ టైగర్ నాగేశ్వరరావుపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా విడుదల ఎప్పుడెప్పుడా అని రవితేజ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వంశీ...
4 Sept 2023 4:29 PM IST
2004లో రజినీకాంత్ నటించిన ‘చంద్రముఖి’ సినిమాకు సీక్వెల్‌గా ‘చంద్రముఖి 2’ రాబోతున్న విషయం తెలిసిందే. పి.వాసు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో రాఘవ లారెన్స్, కంగనా రనౌత్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు....
3 Sept 2023 8:11 PM IST
బిగ్‌బాస్ తెలుగు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టైం వచ్చేసింది. ఏడవ సీజన్ ఇవాళ (సెప్టెంబర్ 3) రాత్రి ఏడు గంటలకు ప్రారంభం కానుంది. మరోసారి నాగార్జున హోస్ట్‌గా వస్తున్న ఈ సీజన్లో దాదాపు...
3 Sept 2023 5:40 PM IST
విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన తాజా చిత్రం ఖుషి. యూత్‌ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా.. ప్రస్తుతం థియేటర్లలో అందరినీ ఖుషీ చేస్తోంది. సెప్టెంబర్ 1న విడులైన ఈ సినిమాకు శివ నిర్వాణ...
2 Sept 2023 5:56 PM IST
పాన్ ఇండియా మార్కెట్‌ని కొల్లగొట్టేందుకు బడా స్టార్స్ రెడీ అయ్యారు. సెప్టెంబర్‌లో జవాన్‌తో దుమ్ము దులిపేందుకు బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ రెడీ కాగా , వరుసగా అక్టోబర్‌లో విజయ్ లియో, ఆ తర్వాత రవితేజ...
2 Sept 2023 2:12 PM IST